Wednesday 22 June 2016

23-6-2016 గురువారం (బృహస్పతివాసరే)

శ్రీ గురుభ్యోనమః
23-6-2016
గురువారం (బృహస్పతివాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్ట మాసం
బహుళ పక్షం
తిధి  : తదియ సా4.32
తదుపరి చవితి
నక్షత్రం :ఉత్తరాషాడ
ఉ9.16
తదుపరి శ్రవణం
యోగం : ఐంద్రం ఉ7.29
తదుపరి వైధృతి
కరణం   :భద్ర (విష్టి )  సా4.32
తదుపరి బవ  తె4.07
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : మకరం
సూర్యోదయం  :5.31
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం :మ1.30 - 3.00
యమగండం   : ఉ6.00 - 7.30
వర్జ్యం :మ1.17 - 2.55*        దుర్ముహూర్తం :ఉ9.52 - 10.44 & మ3.04 - 3.57
అమృతకాలం  : ఉ10.54 - 12.30
శుభమస్తు 

No comments:

Post a Comment