Thursday 23 June 2016

జూన్24, 2016 శుక్రవారం(భృగువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
 జూన్24, 2016
శుక్రవారం(భృగువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :చవితి మ3.43
తదుపరి పంచమి
నక్షత్రం : శ్రవణం ఉ9.19
తదుపరి ధనిష్ట
యోగం :వైధృతి తె5.59
తదుపరి విష్కంభము  తె3.45
కరణం : బాలువసా3.43
తదుపరి కౌలువ  తె3.05
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : మకరం
సూర్యోదయం   : 5.31
సూర్యాస్తమయం  :6.33
రాహుకాలం :ఉ10.30 - 12.00
యమగండం  :మ3.00 - 4.30
వర్జ్యం :మ1.16 - 2.50*         దుర్ముహూర్తం :ఉ8.07 - 9.00 & మ12.28 - 1.20
అమృతకాలం  : రా10.42 - 12.18
సంకష్టహర చతుర్ధి
శుభమస్తు 

No comments:

Post a Comment