Tuesday 21 June 2016

జూన్22, 2016 బుధవారం (సౌమ్యవాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూన్22, 2016
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి  :విదియ సా4.53
తదుపరి తదియ
నక్షత్రం : పూర్వాషాడ ఉ8.45
తదుపరి  ఉత్తరాషాడ
యోగం  : బ్రహ్మం ఉ8.37
తదుపరి ఐంద్రం
కరణం   :గరజి సా4.53
తదుపరి వణిజ  తె4.42
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : ధనస్సు
సూర్యోదయం :5.31
సూర్యాస్తమయం  :6.33
రాహుకాలం    :
మ12.00 - 1.30
యమగండం :ఉ 7.30 - 9.00
వర్జ్యం :సా4.55 - 6.33*        దుర్ముహూర్తం :
ఉ11.36 - 12.28
అమృతకాలం  :
రా2.43 - 4.19
శుభమస్తు 

No comments:

Post a Comment