Monday 20 June 2016

జూన్21, 2016 మంగళవారం (భౌమ్యవాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూన్21, 2016
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్టమాసం
బహుళ పక్షం
తిధి  :పాడ్యమి సా4.42
తదుపరి  విదియ
నక్షత్రం :మూల ఉ7.40
తదుపరి  పూర్వాషాడ
యోగం  :శుక్లం ఉ9.16
తదుపరి బ్రహ్మం
కరణం :కౌలువ సా4.42
తదుపరి తైతుల తె4.46
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : ధనస్సు
సూర్యోదయం  : 5.30
సూర్యాస్తమయం  :6.32
రాహుకాలం  :మ3.00 - 4.30
యమగండo :
ఉ9.00- 10.30
వర్జ్యం : ఉ5.58 - 7.40 &
సా5.42 - 7.22*        దుర్ముహూర్తం : ఉ8.07 - 8.59 &
రా10.56 - 11.40
అమృతకాలం :
తె 3.43 - 5.19
శుభమస్తు 

No comments:

Post a Comment