Thursday 7 July 2016

జూలై 8, 2016 శుక్రవారం (భృగువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 8, 2016
శుక్రవారం (భృగువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం  
శుక్ల పక్షం
తిధి     : చవితి మ2.10
తదుపరి పంచమి
నక్షత్రం : మఖ రా8.10
తదుపరి పుబ్బ
యోగం  : సిద్ధి సా4.04
తదుపరి వ్యతీపాతం
కరణం   :భద్ర ( విష్టి ) మ2.10
తదుపరి బవ  రా2.25
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : కర్కాటకం
సూర్యోదయం      : 5.35
సూర్యాస్తమయం  : 6.35
రాహుకాలం    :
ఉ10.30 - 12.00
యమగండం   :
మ3.00 - 4.30
వర్జ్యం : ఉ7.46 - 9.25 &
తె4.38 - 6.19
దుర్ముహూర్తం : ఉ8.11 - 9.03 &
మ12.31 - 1.23
అమృతకాలం  :
సా5.41 - 7.17
శుభమస్తు 

Wednesday 6 July 2016

జూలై 7, 2016 గురువారం (బృహస్పతివాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 7, 2016
గురువారం (బృహస్పతివాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం  
శుక్ల పక్షం
తిధి : తదియ మ2.09
తదుపరి చవితి
నక్షత్రం : ఆశ్రేష రా7.21
తదుపరి మఖ
యోగం  : వజ్రం సా4.59
తదుపరి సిద్ధి
కరణం   : గరజి మ2.09
తదుపరి వణిజ  రా2.09
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : కర్కాటకం
సూర్యోదయం   : 5.35
సూర్యాస్తమయం  :6.35
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండం   :
ఉ6.00 - 7. 30
వర్జ్యం : ఉ8.00 -9.37
దుర్ముహూర్తం : ఉ9.55 - 10.47 &
మ3.07 - 3.59
అమృతకాలం  :
సా5.43 - 7.19
శుభమస్తు

...................................

ఓం శ్రీ గురుభ్యోనమః
 జూలై 6, 2016
బుధవారం
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
ఆషాడ మాసం  
శుక్ల పక్షం
తిధి  : విదియ
మ2.38
తదుపరి తదియ
నక్షత్రం : పుష్యమి
రా6.59
తదుపరి ఆశ్రేష
యోగం  :హర్షణము
సా6.17
తదుపరి వజ్రం
కరణం  :కౌలువ
మ2.38
తదుపరి తైతుల రా 2.23
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : మిధునం
సూర్యోదయం   : 5.35
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం    :
12.00 - 1.30
యమగండం   :ఉ 7. 30 - 9.00
వర్జ్యం   :లేదు
దుర్ముహూర్తం :
ఉ11.39 - 12.31
అమృతకాలం  : మ12.37 - 2.13
జగన్నాథ
స్వామి రథోత్సవం
శుభమస్తు
..................................
ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 5, 2016
మంగళవారం
(భౌమ్యవాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం  
శుక్ల పక్షం
తిధి :పాడ్యమి మ3.35
తదుపరి విదియ
నక్షత్రం : పునర్వసు
రా7.07
తదుపరి పుష్యమి
యోగం  : వ్యాఘాతం రా7.59
తదుపరి హర్షణము
కరణం   : బవ మ3.35
తదుపరి బాలవ తె3.05
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : మిధునం
సూర్యోదయం   : 5.34
సూర్యాస్తమయం   :6.35
రాహుకాలం :మ3.00 - 4.30
యమగండం : ఉ9.00 - 10.30
వర్జ్యం : ఉ7.11 - 8.47 &
తె 3.04 - 4.40
దుర్ముహూర్తం :
ఉ8.10 - 9.02 &
రా 10.59 - 11.43
అమృతకాలం  :
సా4.43 - 6.19
శుభమస్తు
..................................
ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 4, 2016
సోమవారం (ఇందువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :అమావాస్య సా4.31
తదుపరి ఆషాడ శుద్ధ పాడ్యమి
నక్షత్రం : ఆర్ద్ర రా7.16
తదుపరి పునర్వసు
యోగం  : ధృవం రా9.38
తదుపరి వ్యాఘాతం
కరణం  :చతుష్పాద్
ఉ5.36
తదుపరి నాగవ  సా4.31
ఆ తదుపరి  కింస్తుఘ్నం తె4.02
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : వృషభం
సూర్యోదయం    : 5.34
సూర్యాస్తమయం  :6.35
రాహుకాలం :
ఉ7.30 - 9.00
యమగండం   :
ఉ10.30 - 12.00
వర్జ్యం  : లేదు
దుర్ముహూర్తం :
మ12.31 - 1.23 & 3.07 - 3.59
అమృతకాలం  :
ఉ9.48 - 11.24
సర్వ అమావాస్య 🌚
శుభమస్తు
..................................
ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 3, 2016
ఆదివారం (భానువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :చతుర్దశి రా6.41
తదుపరి అమావాస్య 🌚
నక్షత్రం : మృగశిర రా8.35
తదుపరి ఆర్ద్ర
యోగం  :వృద్ధి రా12.22
తదుపరి ధృవం
కరణం : భద్ర (విష్టి ) ఉ8.29
తదుపరి శకుని  సా6.41
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : వృషభం
సూర్యోదయం  : 5.33
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం:
సా4.30 - 6.00
యమగండం   :
మ12.00 - 1.30
వర్జ్యం :రా4.31- 6.02
దుర్ముహూర్తం :
సా4.51 - 5.43
అమృతకాలం  : మ12.13 - 1.49
మాస శివరాత్రి
శుభమస్తు 

Friday 1 July 2016

జూలై 2, 2016 శనివారం(స్థిరవాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
 జూలై 2, 2016
శనివారం(స్థిరవాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :త్రయోదశి రా8.41
తదుపరి  చతుర్దశి
నక్షత్రం :రోహిణి రా9.46
తదుపరి మృగశిర
యోగం  :శూలం ఉ5.49
తదుపరి గండం  రా 2.39
కరణం   :గరజి ఉ9.49
తదుపరి వణిజ  రా8.41
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : వృషభం
సూర్యోదయం  :5.33
సూర్యాస్తమయం :6.35
రాహుకాలం :
ఉ9.00 -10.30
యమగండo:
మ1.30 - 3.00
వర్జ్యం : మ2.15 - 3.45 & తె3.06 - 4.37*      దుర్ముహూర్తం :
ఉ5.33 - 7.17
అమృతకాలం  :
సా6.45 - 8.21
శని త్రయోదశి
శుభమస్తు 🙏🏻

Thursday 30 June 2016

జూలై 1,2016శుక్రవారం (భృగువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 1,2016శుక్రవారం (భృగువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :ద్వాదశి రా10.57
తదుపరి  త్రయోదశి
నక్షత్రం :కృత్తిక రా11.14
తదుపరి రోహిణి
యోగం :ధృతి ఉ8.47
తదుపరి శూలం
కరణం :కౌలువ మ12.05
తదుపరి తైతుల  రా10.57
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : వృషభం
సూర్యోదయం :5.33
సూర్యాస్తమయం  :6.34
రాహుకాలం    :
ఉ10.30 - 12.00
యమగండం :
మ3.00 - 4.30
వర్జ్యం :ఉ11.58 - 1.28*      
దుర్ముహూర్తం :
ఉ8.09 - 9.01 &
మ12.30 - 1.22
అమృతకాలం  :
రా8.58 - 10.34
శుభమస్తు 

Wednesday 29 June 2016

జూన్ 30, 2016 గురువారం (బృహస్పతివాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః 
జూన్ 30, 2016
గురువారం (బృహస్పతివాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం 
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు 
జ్యేష్ట మాసం   
బహుళ పక్షం 
తిధి :ఏకాదశి రా1.13
 తదుపరి  ద్వాదశి 
నక్షత్రం :భరణి రా12.42
తదుపరి కృత్తిక 
యోగం  : సుకర్మ ఉ11.41
తదుపరి ధృతి  
కరణం   : బవ మ2.33
తదుపరి బాల  రా1.13
సూర్యరాశి   : మిధునం  
చంద్రరాశి    : మేషం 
సూర్యోదయం    : 5.33
సూర్యాస్తమయం  :6.34
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండం   : ఉ6.00 - 7.30
వర్జ్యం : ఉ11.23 - 12.52*        
దుర్ముహూర్తం :  ఉ9.53 - 10.45 &  మ3.06 - 3.58
అమృతకాలం  : రా8.15 - 9.51 స్మార్త ఏకాదశి
శుభమస్తు 

Tuesday 28 June 2016

జూన్ 29, 2016 బుధవారం (సౌమ్యవాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
జూన్29, 2016
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :నవమి ఉ6.19
తదుపరి దశమి తె 3.50
నక్షత్రం : అశ్విని రా2.30
తదుపరి భరణి
యోగం: అతిగండంమ2.51
తదుపరి సుకర్మ
కరణం : గరజి ఉ 6.19
 తదుపరి వణిజ సా5.04
ఆ తదుపరి  భద్ర తె3.51
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : మేషం
సూర్యోదయం :5.32
సూర్యాస్తమయం  :6.34
రాహుకాలం    :
మ12.00 - 1.30
యమగండం   :
ఉ 7.30  - 9.00
వర్జ్యం:రా10.46 -12.17*        
దుర్ముహూర్తం :
ఉ11.37 - 12.29
అమృతకాలం  :
రా7.45 - 9.21
శుభమస్తు 🙏🏻

Monday 27 June 2016

జూన్ 28, 2016 మంగళవారం (భౌమ్యవాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూన్28, 2016
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్టమాసం
బహుళ పక్షం
తిధి  :అష్టమి
ఉ8.40
తదుపరి నవమి
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ5.43
తదుపరి రేవతి  తె4.12
యోగం  :
శోభనం సా5.51
తదుపరి అతిగండం
కరణం   : కౌలువ ఉ8.40
తదుపరి తైతుల  రా7.29
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : మీనం
సూర్యోదయం :5.32
సూర్యాస్తమయం  :6.34
రాహుకాలం :
మ3.00 - 4.30
యమగండం:
ఉ9.00 - 10.30
వర్జ్యం :సా4.56 - 6.26*        
దుర్ముహూర్తం :
8.08 - 9.01 &
రా10.57- 11.41
అమృతకాలం  :
రా1.56 - 3.32
శుభమస్తు