Thursday 30 June 2016

జూలై 1,2016శుక్రవారం (భృగువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 1,2016శుక్రవారం (భృగువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :ద్వాదశి రా10.57
తదుపరి  త్రయోదశి
నక్షత్రం :కృత్తిక రా11.14
తదుపరి రోహిణి
యోగం :ధృతి ఉ8.47
తదుపరి శూలం
కరణం :కౌలువ మ12.05
తదుపరి తైతుల  రా10.57
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : వృషభం
సూర్యోదయం :5.33
సూర్యాస్తమయం  :6.34
రాహుకాలం    :
ఉ10.30 - 12.00
యమగండం :
మ3.00 - 4.30
వర్జ్యం :ఉ11.58 - 1.28*      
దుర్ముహూర్తం :
ఉ8.09 - 9.01 &
మ12.30 - 1.22
అమృతకాలం  :
రా8.58 - 10.34
శుభమస్తు 

No comments:

Post a Comment