Thursday 7 July 2016

జూలై 8, 2016 శుక్రవారం (భృగువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 8, 2016
శుక్రవారం (భృగువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం  
శుక్ల పక్షం
తిధి     : చవితి మ2.10
తదుపరి పంచమి
నక్షత్రం : మఖ రా8.10
తదుపరి పుబ్బ
యోగం  : సిద్ధి సా4.04
తదుపరి వ్యతీపాతం
కరణం   :భద్ర ( విష్టి ) మ2.10
తదుపరి బవ  రా2.25
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : కర్కాటకం
సూర్యోదయం      : 5.35
సూర్యాస్తమయం  : 6.35
రాహుకాలం    :
ఉ10.30 - 12.00
యమగండం   :
మ3.00 - 4.30
వర్జ్యం : ఉ7.46 - 9.25 &
తె4.38 - 6.19
దుర్ముహూర్తం : ఉ8.11 - 9.03 &
మ12.31 - 1.23
అమృతకాలం  :
సా5.41 - 7.17
శుభమస్తు 

No comments:

Post a Comment