Tuesday 28 June 2016

జూన్ 29, 2016 బుధవారం (సౌమ్యవాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
జూన్29, 2016
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మఋతువు
జ్యేష్ట మాసం  
బహుళ పక్షం
తిధి :నవమి ఉ6.19
తదుపరి దశమి తె 3.50
నక్షత్రం : అశ్విని రా2.30
తదుపరి భరణి
యోగం: అతిగండంమ2.51
తదుపరి సుకర్మ
కరణం : గరజి ఉ 6.19
 తదుపరి వణిజ సా5.04
ఆ తదుపరి  భద్ర తె3.51
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : మేషం
సూర్యోదయం :5.32
సూర్యాస్తమయం  :6.34
రాహుకాలం    :
మ12.00 - 1.30
యమగండం   :
ఉ 7.30  - 9.00
వర్జ్యం:రా10.46 -12.17*        
దుర్ముహూర్తం :
ఉ11.37 - 12.29
అమృతకాలం  :
రా7.45 - 9.21
శుభమస్తు 🙏🏻

No comments:

Post a Comment