Sunday, 8 May 2016

మే 9,2016 సోమవారం (ఇందువాసరే)

శ్రీ గురుభ్యోనమః 🙏🏻
మే 9,2016
 సోమవారం
(ఇందువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం శుక్లపక్షం
తిధి : తదియ రా 6:43
నక్షత్రం : మృగశిర తె 4:11
యోగం : అతిగండం ఉ 8:42
తదుపరి ధృతి
కరణం  : తైతుల ఉ 7:44
తదుపరి గరజి
వర్జ్యం : ఉ 10:39-12:10
దుర్ముహూర్తం : మ12:22-1:13
& మ 2:55-3:46
అమృతకాలం : రా 7:47-9:18
రాహుకాలం  : మ 7:30-9:00
యమగండం : ఉ 10:30-12:00
సూర్యరాశి: మేషం
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 5:34
సూర్యాస్తమయం : 6:18
శుభమస్తు
అక్షయ తృతీయ
సింహాచలం చందనోత్సవం
బలరామ జయంతి
లక్ష్మినారాయణ పూజ 🙏🏻

No comments:

Post a Comment