Saturday, 7 May 2016

మే 8, 2016 ఆదివారం ( భానువాసరే )

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
మే 8, 2016
ఆదివారం ( భానువాసరే )
శ్రీ  దుర్ముఖి  నామ సంవత్సరం
ఉత్తరాయణం  వసంత ఋతువు
వైశాఖ మాసం    శుక్లపక్షం
తిధి     : విదియ   రా8.42
తదుపరి  తదియ
నక్షత్రం : కృత్తిక  ఉ6.44
తదుపరి రోహిణి  తె5.19
యోగం : శోభనం ఉ11.27
 తదుపరి అతిగండం
కరణం  : బాలవ  ఉ9.48
తదుపరి కౌలవ  రా8.42
సూర్యరాశి        : మేషం
చంద్రరాశి   :వృషభం
సూర్యోదయం    : 5.34
సూర్యాస్తమయం: 6:17
రాహుకాలం :సా4.30 - 6.00
యమగండం  : మ12.00 - 1.30
వర్జ్యం :రా9.48 - 11.19
దర్ముహూర్తం :సా4.35 - 5.26
అమృతకాలం    : రా2.18 - 3.54
శుభమస్తు 🙏🏻

No comments:

Post a Comment