Thursday, 9 June 2016

జూన్10, 2016 శుక్రవారం ( భృగువాసరే)

జూన్10, 2016
శుక్రవారం ( భృగువాసరే)
శ్రీ దుర్ముఖి  నామ సంవత్సరం
ఉత్తరాయణం   గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం  శుక్ల పక్షం
తిధి     : షష్టి రా2.32
నక్షత్రం : ఆశ్రేష  ఉ11.34 తదుపరి  మఖ
యోగం  : వ్యాఘాతం మ2.24
తదుపరి హర్షణము
కరణం   : కౌలువ*మ2.28
 తదుపరి తైతుల  రా2.32
సూర్యరాశి   : వృషభం
చంద్రరాశి    : కర్కాటకం
సూర్యోదయం      :5.29
సూర్యాస్తమయం  :6.29
రాహుకాలం    : ఉ10.30 - 12.00
యమగండం   : మ3.00 - 4.30
వర్జ్యం :రా12.02 - 1.42*          
దుర్ముహూర్తం : ఉ8 ఉ8.05 - 8.57 & మ12.25 - 1.17
అమృతకాలం  :  ఉ9.55 -11.31 & తె 3.29 - 4.05
శుభమస్తు

No comments:

Post a Comment