Saturday, 28 May 2016

మే 29, 2016 ఆదివారం (భానువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 29, 2016
 ఆదివారం (భానువాసరే)
శ్రీ దుర్ముఖి  నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళ పక్షం
తిధి  :అష్టమి రా1.01  తదుపరి నవమి
నక్షత్రం : శతభిషం రా12.02  తదుపరి పూర్వాభాద్ర  
యోగం  : వైధృతి సా4.41
తదుపరి విష్కంభము
కరణం   : బాలవ మ1.52
 తదుపరి కౌలువ  రా1.01
సూర్యరాశి   : వృషభం 
చంద్రరాశి    : మకరం
సూర్యోదయం  : 5.29
సూర్యాస్తమయం  : 6.25
రాహుకాలం  :సా4.30 - 6.00
యమగండం   : 12.00 - 1.30
వర్జ్యం  :7.52 - 9.24
దర్ముహూర్తం  : సా4.42 - 5.34
అమృతకాలం  :  సా5.06 - 6.42
శుభమస్తు

No comments:

Post a Comment