Monday, 23 May 2016

మే 24, 2016 మంగళవారం (భౌమ్యవాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
 మే 24, 2016
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ *దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం 
వసంత ఋతువు
వైశాఖ మాసం  
బహుళ పక్షం
తిధి     : తదియ తె 5.07
తదుపరి చవితి 
నక్షత్రం : మూల రా12.08
తదుపరి పూర్వాషాడ
యోగం  : సాధ్యం రా12.32
తదుపరి శుభం
కరణం   : వణిజ సా4.46
తదుపరి భద్ర( విష్టి) తె5.07
సూర్యరాశి   : వృషభం 
చంద్రరాశి    : ధనస్సు
సూర్యోదయం   : 5.29
సూర్యాస్తమయం: 6.24
రాహుకాలం  : 3.00 - 4.30
యమగండం   : 9.00  - 10.30
వర్జ్యం  :7.08 - 8.47 &
రా10.26 - 12.08
దర్ముహూర్తం  : 8.04 - 8.56 & రా10.50 - 11.34                      
అమృతకాలం  :  సా5.20 -  6.56
శుభమస్తు 🙏🏻
Listen to Sripada Srivallabha Charitamrutam (in Telugu) and be blessed:

Please do subscribe for more Audio Books that make our lives easy and help us grow.

No comments:

Post a Comment