Thursday, 12 May 2016

మే 13,2016 శుక్రవారం (భృగువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻

మే 13,2016 శుక్రవారం (భృగువాసరే) శ్రీ *దుర్ముఖి* నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం తిధి : సప్తమి మ2.30 తదుపరి అష్టమి నక్షత్రం : ఆశ్రేష రా3.42 తదుపరి మఖ యోగం : వృద్ధి రా11.07 తదుపరి ధృవం కరణం :వణిజమ2.30 తదుపరి భద్ర (విష్టి) రా2.34 సూర్యరాశి : మేషం చంద్రరాశి : సింహం సూర్యోదయం : 5.32 సూర్యాస్తమయం : 6:18 రాహుకాలం :ఉ10.30 - 12.00 యమగండం :మ3.00 - 4.30 వర్జ్యం :సా4.16 - 5.54 దర్ముహూర్తం : ఉ8.05 - 8.56 & మ12.21 - 1.12 అమృతకాలం : రా2.04 - 3.40 శ్రీ విద్యారణ్య జయంతి శుభమస్తు

No comments:

Post a Comment