Tuesday, 10 May 2016

మే 11,2016 బుధవారం ( *సౌమ్యవాసరే* )

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻మే 11,2016
బుధవారం  ( *సౌమ్యవాసరే* )
శ్రీ *దుర్ముఖి*  నామ సంవత్సరం
ఉత్తరాయణం  వసంతఋతువు
వైశాఖ మాసం  శుక్ల పక్షం
తిధి  :పంచమి
మ3.47
తదుపరి  షష్టి
నక్షత్రం :పునర్వసు
రా3.05
తదుపరి  పుష్యమి
యోగం : శూలం
రా1.52
తదుపరి  గండం
కరణం  : బాలవమ3.47
తదుపరి కౌలువ తె3.21
సూర్యరాశి  : మేషం
చంద్రరాశి :మిధునం
సూర్యోదయం     : 5.33
సూర్యాస్తమయం : 6:17
రాహుకాలం  :12.00 - 1.30
యమగండం :ఉ7.30 - 9.00
వర్జ్యం :మ3.16 - 4.50*
దర్ముహూర్తం : 11.30 - 12.21
అమృతకాలం :
రా12.43 - 2.19
జగద్గురు శంకరాచార్య జయంతి
కృత్తిక  కార్తె
శుభమస్తు 🙏🏻

No comments:

Post a Comment