Wednesday, 27 April 2016

ఓం శ్రీ గురుభ్యోనమః 🏻 ఏప్రిల్ 28, 2016 గురువారం ( బృహస్పతివాసరే )

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
ఏప్రిల్ 28, 2016
గురువారం ( బృహస్పతివాసరే )  
శ్రీ  దుర్ముఖి  నామ సంవత్సరం
ఉత్తరాయణం  వసంత ఋతువు
చైత్ర మాసం  బహుళపక్షం  
తిధి     : షష్టి  సా4.49
తదుపరి  సప్తమి
నక్షత్రం : పూర్వాషాడ  సా5.16
తదుపరి  ఉత్తరాషాడ
యోగం : సిద్ధం  మ3.21
 తదుపరి  సాధ్యం
కరణం  : వణిజ  సా4.49
తదుపరి  భద్ర(విష్టి )  తె4.38
సూర్యరాశి        : మేషం
చంద్రరాశి         : ధనస్సు
సూర్యోదయం    : 5.39
సూర్యాస్తమయం: 6:14
రాహుకాలం :మ1.30 - 3.00
యమగండం :ఉ6.00 -  7.30
వర్జ్యం :రా1.22 - 2.59
దర్ముహూర్తం  :ఉ9.51 - 10.41 & మ2.53 - 3.43
అమృతకాలం    : మ12.17 - 1.53
శుభమస్తు 🙏🏻

No comments:

Post a Comment