Sunday, 24 April 2016

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 ఏప్రిల్ 25, 2016 సోమవారం ( ఇందువాసరే )

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
ఏప్రిల్ 25, 2016
సోమవారం ( ఇందువాసరే )
శ్రీ  దుర్ముఖి  నామ సంవత్సరం
ఉత్తరాయణం  వసంత ఋతువు
చైత్ర మాసం  బహుళపక్షం  
తిధి     : తదియ  మ2.54
తదుపరి  చవితి
నక్షత్రం : అనూరాధ మ1.23
తదుపరి  జ్యేష్ట
యోగం : వరీయాన్  సా4.56
తదుపరి పరిఘము
కరణం  :  భద్ర(విష్టి )మ2.54
తదుపరి బవ తె 3.27
సూర్యరాశి        : మేషం
చంద్రరాశి         : వృశ్చికం
సూర్యోదయం    : 5.41
సూర్యాస్తమయం: 6:13
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం     : ఉ10.30 - 12.00
వర్జ్యం :రా7.24 - 9.07
దర్ముహుర్తం     : మ12.22 - 1.12 &
మ2.52 - 3.43
అమృతకాలం :లేదు
శుభమస్తు 🙏🏻

No comments:

Post a Comment