Monday, 18 April 2016

శ్రీ గురుభ్యోనమః 🏻 ఏప్రియల్ 19, 2016 మంగళవారం (భౌమ్యవాసరే)


శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం ,శుక్లపక్షం తిధి : త్రయోదశి తె 5:20 నక్షత్రం : ఉత్తర రా 1:06 యోగం : ధ్రువం మ 2:16 తదుపరి వ్యాఘాతం కరణం :కౌలువ సా 4:37 తదుపరి తైతుల వర్జ్యం : ఉ 6:51-8:35 దుర్ముహూర్తం : ఉ 8:19-9:05 అమృతకాలం : సా 5:17-7:01 రాహుకాలం : మ 3:00-4:30 యమగండం : ఉ 9:00-10:30 సూర్యరాశి: మేషం చంద్రరాశి : సింహం సూర్యోదయం : 5:46 సూర్యాస్తమయం : 6:12 శుభమస్తు