Saturday, 30 April 2016

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 మే 1, 2016 ఆదివారం ( భానువాసరే )

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
మే 1, 2016
ఆదివారం ( భానువాసరే )
శ్రీ  దుర్ముఖి  నామ సంవత్సరం
ఉత్తరాయణం  వసంత ఋతువు
చైత్ర మాసం  బహుళపక్షం  
తిధి : సవమి మ2.20
తదుపరి దశమి  
నక్షత్రం : ధనిష్ట  సా4.50
తదుపరి  శతభిషం
యోగం : శుక్లం ఉ10.18
తదుపరి బ్రహ్మం
కరణం  :  గరజి   మ2.20
తదుపరి వణిజ రా1.30
సూర్యరాశి        : మేషం
చంద్రరాశి         : మకరం
సూర్యోదయం    : 5.38
సూర్యాస్తమయం: 6:14
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండం     : మ12.00 - 1.30
వర్జ్యం  :రా11.46 - 1.18
దర్ముహూర్తం :సా4.34 -5.24
అమృతకాలం    : ఉ 6.41 - 8.17
శుభమస్తు 🙏🏻

No comments:

Post a Comment