Thursday 16 June 2016

జూన్17, 2016 శుక్రవారం (భృగువాసరే)

ఓం శ్రీ గురుభ్యోనమః
జూన్17, 2016 శుక్రవారం (భృగువాసరే)
శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ట మాసం శుక్ల పక్షం
తిధి  :ద్వాదశి ఉ11.28
తదుపరి త్రయోదశి
నక్షత్రం : విశాఖ రా1.53
తదుపరి అనూరాధ
యోగం  : శివం ఉ8.37
తదుపరి సిద్ధం
కరణం   : బాలవ మ11.28
తదుపరి కౌలువ రా 2.23
సూర్యరాశి   : మిధునం
చంద్రరాశి    : తుల
సూర్యోదయం   : 5.29
సూర్యాస్తమయం  :6.31
రాహుకాలం   :ఉ10.30 - 12.00
యమగండం :మ3.00 - 4.30
వర్జ్యం :ఉ5.31 - 7.17*        
దుర్ముహూర్తం : ఉ8.06 - 8.59 &
మ12.27 - 1.19
అమృతకాలం  :
సా4.08 - 5.44
రామలక్ష్మణ ద్వాదశి
కూర్మజయంతి
శుభమస్తు

No comments:

Post a Comment